
"We believe in the human body's innate ability to overcome disease by itself. Our role is to understand the causes and set the natural pattern right in the least harmful and the most natural way"

Dr. Anil Nanduri |
|  |
వృక్ష సంపద నుండి :
కూరగాయలు : ఎకోనైట్ నాప్, బెల్లడొన్నా, ఛామోమిల్లా, రూటా, సోలానం ట్యూబరోసం, అబ్రోటానం, డిజిటాలిస్, టబాకం
పూలు : కాక్టస్ గ్రాండిఫ్లోరస్, కాన్నాబిస్ ఇన్డికా, సీనా
పళ్ళు : ఆగ్నస్ కాస్టస్, కాఫీ టోస్టా
పలుకులు : ఫాగస్, ఏస్క్యులస్ హిప్పోకాస్టనమ్
నూనె : ఓలియమ్ కాజుపుటి, ఓలియమ్ రిసిని, ఓలియమ్ సాంటలి
రెజిన్స్ : ఆబీస్ నిగ్రా
జిగురు : ఆసఫోటిడా
రసములు : మైరిస్టికా సెబిఫెరా, ఏలో సొక్రోటినా, ఓపియమ్
ఖనిజముల నుండి : బంగారం, వెండి, కాల్షియం, ఇనుము, శీసము, మొదలైనవి.
ఆమ్లముల నుండి : ఎసెటిక్ ఆసిడ్, నైట్రిక్ ఆసిడ్, బెన్జాయిక్ ఆసిడ్, హైడ్రోఖ్లోరిక్ ఆసిడ్, సల్ఫ్యూరిక్ ఆసిడ్, పిక్రిక్ ఆసిడ్.
జంతు సంపద నుండి :
పాము విషములు - లాచెసిస్, నాజా, వైపరా, థెరిడియన్, టారెన్ ట్యులా, సేపియా, ఆపిస్ మెల్, బ్యూఫో రానా, బ్లాట్టా ఓరియంటాలిస్, బాడియాగా.
|
 |